ప్రమాదకరంగా ప్రవహిస్తున్న పాలువాయి వాగు

62చూసినవారు
గడచిన రెండు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా రెంటచింతల మండల పరిధిలోని పాలువాయి - కొత్త పాలువాయి గ్రామాల మధ్య గల శనివారం వాగు రహదారిపై ప్రమాదకరంగా ప్రవహిస్తూ ఉంది. దీనివలన తుమృకోట పాల్వాయి జంక్షన్ లకు మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. వేకువ జామున తమ పంట పొలాలలో చేరిన వర్షపు నీరును బయటకు పంపించేందుకు పొలాలకు వెళ్లిన రైతులు కాలువ దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్