జూలకంటి ఆధ్వర్యంలో ఏరువాక

2878చూసినవారు
పల్నాడు జిల్లా మాచర్ల మండలం కొప్పునూరు గ్రామంలో తెదేపా ఇంఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి అధ్వర్యంలో ఈరోజు ఏరువాక కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రానున్న సీజన్లో వర్షాలు సమృద్ధిగా కురిసి దిగుబడులు ఆశాజనకంగా వచ్చి అన్నదాతలు ఆశించిన విధంగా పంటలకు ధరలు రావాలని మాచర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి ఆకాంక్షించారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా మండల పరిధిలోని కొప్పునూరు గ్రామంలో ఏరువాక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాడిపట్టి వ్యవసాయం చేశారు. అనంతరం ట్రాక్టర్ తో పొలాన్ని దున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్