న్యాయవాదిపై నేను దాడి చేయలేదు: సిఐ

3473చూసినవారు
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు విషయమై హైకోర్టు లాయర్ మాచర్ల పట్టణ స్టేషన్ కు వచ్చారు. కేసు విషయంలో వాదన జరిగి లాయర్& పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో లాయర్ పై పోలీసులు దాడి చేశారు అంటూ హడావుడి జరిగింది. దీంతో సిఐ బాలకృష్ణ మాట్లాడుతూ.. నేను ఎవరిపై దాడి చేయలేదంటూ మీడియా ముందు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్