కారంపూడి: పల్నాటి వీరుల ఉత్సవాలను పరిశీలించిన డిఎస్పి

61చూసినవారు
పల్నాటి వీరుల ఆరాధన ఉత్సవాలలో భాగంగా బందోబస్తును పరిశీలించుటకు గురజాల డిఎస్పి జగదీష్ ఆదివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారీ వాహనాలను కారంపూడిలోకి రానివ్వకుండా నకరికల్లులో కారంపూడి వచ్చే రోడ్డు వద్ద ఒక చెక్ పోస్ట్, పిడుగురాళ్ల నుండి కారంపూడి వచ్చే రహదారిలో జూలకల్లు పెట్రోల్ బంకు వద్ద చెక్ పోస్ట్, ఒప్పిచర్ల వద్ద ఒక్క చెక్ పోస్టు లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్