కారంపూడి మండలం పేటసన్నిగండ్ల గ్రామ ఇన్‌ఛార్జ్ సర్పంచ్ తోడేటి రాజేశ్వరి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఉప సర్పంచ్గా జవ్వాజి నాగేంద్రం రాజీనామా చేశారు. సర్పంచ్గా పనిచేస్తున్న ఉన్నం సావిత్రి ప్రియ కొన్ని అనివార్య కారణాలవల్ల సెలవు పెట్టడంతో. వార్డ్ మెంబర్లో సీనియర్గా పనిచేస్తున్న రాజేశ్వరిని ఇన్‌ఛార్జ్ సర్పంచ్ నియమించారు.