కారంపూడి: మొక్కులు తీర్చుకున్న తెలుగు రాష్ట్రాల భక్తులు

64చూసినవారు
కారంపూడిలో పల్నాటి వీరుల ఆరాధన ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా పల్నాటి వీరుల దేవాలయంలో సోమవారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు ఆలయానికి చేరుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. అదే విధంగా పల్నాటి వీరుల ఉత్సవాలలో 3వ రోజైన సోమవారం మందపోరు (చాపకూడు) సాంప్రదాయానికి కులాలకు అతీతంగా భక్తులు అందరూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్