కౌలు రైతులు రాయితీలు పొందవచ్చు

2068చూసినవారు
కౌలు రైతులు రాయితీలు పొందవచ్చు
ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను పథకాలను కౌలు రైతులు పొంది అభివృద్ధి చెందవచ్చునని తహశీల్దార్ సురేష్ నాయక్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ కౌలు రైతు కార్డు పొందిన వారు ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు ఈ కార్డు వలన ప్రయోజనాలు పొందవచ్చునన్నారు. కౌలు తీసుకున్న వివరాలు పేర్కొంటే చాలునన్నారు. ఈ కార్డు 11 నెలలు వ్యవసాయ అవసరాలను తీర్చేందుకు ఉపయోగపడుతుందన్నారు. కార్డులు పొందిన వారికి
రైతు భరోసా కేంద్రాల ద్వారా సబ్సిడీపై ఎరువులు విత్తనాలు అందజేయటం జరుగుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్