సచివాలయాన్ని తనిఖీ చేసిన ఎమ్మార్వో

72చూసినవారు
సచివాలయాన్ని తనిఖీ చేసిన ఎమ్మార్వో
ప్రజలకు సేవలందించడంలో సచివాలయ ఉద్యోగులు అలసత్వం వహిస్తే సహించేది లేదని మండల రెవెన్యూ అధికారి షేక్ జియా ఉల్ హక్ హెచ్చరించారు. మంగళవారం మండల పరిధిలోని కంభంపాడు సచివాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఎం. ఆర్. ఓ జియా ఉల్ హక్ మాట్లాడుతూ.. సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించాలన్నారు. ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్