మాచర్ల: ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ర్యాలీ

68చూసినవారు
మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బుధవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా రింగ్ రోడ్డు కూడలిలో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు అభివాదం చేసుకుంటూ మాచర్ల పట్టణ పురవీధుల గుండా నెహ్రు నగర్ లోని వివిఎన్ గార్డెన్స్ వద్దకు చేరుకున్నారు. ర్యాలిలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్