మొక్కల పెంపకానికి విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

70చూసినవారు
మొక్కల పెంపకానికి విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు వారి పుట్టినరోజు నాడు ఒక మొక్కను నాటాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మంగళవారం సూచించారు. కారంపూడిలో బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో మంగళవారం విద్యార్థులకు మొక్కల పెంపకానికి విత్తనాలు, పుస్తకాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్