అధ్వానంగా రెంటచింతల ప్రధాన రహదారి

69చూసినవారు
అధ్వానంగా రెంటచింతల ప్రధాన రహదారి
రెంటచింతల మండలంలోని ఆర్అండ్ బి రహదారుల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గుంతలు పడ్డాయి. పశర్లపాడు, పాలువాయి, గోలి, మల్లవరం, తుమృకోట, జెట్టిపాలెం, మంచికల్లు గ్రామాల రహదారులు అధ్వానంగా ఉన్నాయి. వాహనదారులు, ప్రయాణికులు శనివారం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిళ్లు ప్రయాణించేందుకు గ్రామస్తులు జంకుతు న్నారు. పశర్లపాడు రహదారిలో ఇప్పటికే వాహనదా రులు గోతుల్లో పడి తీవ్రంగా గాయపడ్డారు.

సంబంధిత పోస్ట్