చంద్రబాబు కోసం కొత్త కాన్వాయ్ సిద్ధం

66చూసినవారు
చంద్రబాబు కోసం కొత్త కాన్వాయ్ సిద్ధం
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ నెల 12న సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కోసం కొత్త కాన్వాయ్ ని అధికారులు సిద్ధం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఇంటెలిజెన్స్ కార్యాలయం వద్ద 11 వాహనాలను అధికారులు సిద్ధం చేశారు. టయోటా కంపెనీకి చెందిన నలుపు రంగు వాహనాలకు 393 నంబర్ ప్లేట్లు వేశారు. అందులో 2 వాహనాలను సిగ్నల్ జామర్ కోసం కేటాయించారు.

సంబంధిత పోస్ట్