IND-PAK గూస్ బంప్స్ వీడియో

68చూసినవారు
భారత్, పాక్ మ్యాచ్లో అసాధ్యం అనుకున్న గెలుపు సుసాధ్యం కావడంతో స్టేడియంలోని టీమిండియా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై గెలుపొందడంతో స్టేడియంలో 'చక్ దే ఇండియా' సాంగ్ ను ప్లే చేశారు. దాదాపు 25 వేల మంది ప్రేక్షకులు ఒకేసారి సాంగ్ పాడుతూ తమ అభిమానాన్ని చాటారు. 'గూస్ బంప్స్' అంటూ నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. బుమ్రా, హార్దిక్ చెలరేగడంతో గెలుపు INDను వరించింది.

సంబంధిత పోస్ట్