రైతులకు న్యాయం చేయాలని, విత్తనాలు యూరియాలు ఎమ్మార్ పీ ధరలకే అమ్మాలని నవీన్ అనే రైతు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు చెబుతానంటూ అనంతపూర్ జిల్లా హిందూపురం మండలం శాసనకోట గ్రామం నుంచి తన ఎడ్లబండిపై నెలరోజులు ప్రయాణం చేసి మంగళగిరి చేరుకున్నారు. కాగా పవన్ కలిసేందకు అనుమతి రాలేదని రైతులకు న్యాయం చేయాలని డిప్యూటీ సీఎంకి వినతి పత్రం ఇచ్చే తిరిగి వెళతానని నవీన్ తెలిపారు.