మంగళగిరి: ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి

68చూసినవారు
మంగళగిరి: ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి
మంగళగిరి మండలం నీరుకొండలో సోమవారం ఎంజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని పురపాలక, పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇలాంటి శిబిరాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్