పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

67చూసినవారు
పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
నరసరావుపేట నియోజకవర్గంలో మంగళవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు. అవ్వాతాతలను పలకరించుకుంటూ పింఛన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఒకటో తారీకున అవ్వాతాతల ఇళ్ళ ముందు తెల్లవారకముందు పింఛన్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్