రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలి': సీఐ

80చూసినవారు
రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని నరసరావుపేట రూరల్ సీఐ రామకృష్ణ అన్నారు. ఆదివారం నరసరావుపేట రూరల్ ఎస్సై కిషోర్ తో కలసి రౌడీషీటర్లకు ఆయన కౌన్సిలింగ్ నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలకు సహకరించినా, పాల్పడినా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఎలాంటి గొడవలకు వెళ్లకుండా ఉండాలని సీఐ సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్