వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి తప్పనిసరి

82చూసినవారు
వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి తప్పనిసరి
వినాయక చవితి ఉత్సవాలను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు విధిగా అనుమతి పొందాలని పర్చూరు ఎస్ఐ మాల్యాద్రి బుధవారం సూచించారు. ఉత్సవ కమిటీ సభ్యులు అనుమతి పొందేందుకు ganeshutsav. net కు గానీ 7995095800 వాట్సప్ నంబరుకు హాయ్ అని పంపితే చరవాణికి లింకు వస్తుందని దానిపై క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుందన్నారు. తర్వాత వివరాలు నమోదు చేసి సమర్పించాల్సి ఉంటుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్