75 త్యాల్లూరు హైస్కూల్లో ఎన్.సి.సి సెలెక్షన్స్

66చూసినవారు
75 త్యాల్లూరు హైస్కూల్లో ఎన్.సి.సి సెలెక్షన్స్
పెదకూరపాడు మండలం 75త్యాల్లూరు జడ్పి హైస్కూల్లో 2024-25విద్యా‌ సంవత్సరానికి ఎన్. సి. సి జెడబ్ల్యు అండ్ జేడీ ఎంపికలు మంగళవారం గుంటూరు 25(ఎ)బిఎన్ ఎన్. సిసి యూనిట్ వారు చేపట్టారు. దీనిలో 60 మంది విద్యార్థులు పాల్గొనగా 29మంది ఎంపికైనట్లు స్కూల్ ఎన్. సిసి ఆఫీసర్ నాగులు మీరా తెలిపారు.

సంబంధిత పోస్ట్