కృష్ణానది నది పరివాహక ప్రాంతమైన అమరావతి మండలం స్థానిక అమరావతి ముంపు పరిసర ప్రాంతాలను సోమవారం పల్నాడు జిల్లా జేసీ డ్రోన్ సాయంతో పరిశీలించారు. మహా లక్ష్మమ్మ సెంటర్ ఎదురు సందులో ముత్యాలమ్మ నగర్ ముస్లిం ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. ముంపును అంచనా వేసేందుకు పక్కన జేసీ కంకణం కట్టుకున్నారు. వారి వెంట పెదకూరపాడు తహశీల్దార్ డానియల్ అమరావతి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.