వరద సహాయములో పాల్గొనాలి

85చూసినవారు
వరద సహాయములో పాల్గొనాలి
తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వరద సహాయములో పాల్గొనాలని పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ కోరారు. బుధవారం ఎమ్మెల్యే నియోజకవర్గంలో వరద ప్రభావం పై 1500 మంది నాయకులను అప్రమత్తం చేస్తూ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాల్లో వరద ప్రభావంతో తలెత్తిన సమస్యలకు అందించాల్సిన సహాయ కార్యక్రమాల వివరించారు. ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్