ఇసుక డంప్ ను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

69చూసినవారు
అచ్చంపేట మండలం మాదిపాడు వద్ద ఉన్న ఇసుక డంప్ ను జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. మాదిపాడు వద్ద సుమారు 30 వేల టన్నుల ఇసుక ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు. దూరాన్ని బట్టి రవాణా ఖర్చు డిపార్ట్మెంట్ వాళ్ళు రేటు ఫిక్స్ చేసి ఉంచారన్నారు. సచివాలయంలో బుక్ చేసుకున్న వారికే శాండ్ డిపోలోకి అనుమతి ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్