పొన్నూరులో సిపిఐ శతవార్షిక వేడుకలు

56చూసినవారు
పొన్నూరులో సిపిఐ శతవార్షిక వేడుకలు
పొన్నూరు పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద గురువారం భారత కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఆవిర్భవించిన 100 సంవత్సరాల సందర్భంగా ఆ పార్టీ నాయకులు జెండాను ఆవిష్కరించారు. సిపిఐ పార్టీ నాయకుడు ఆరేటి రామారావు పాల్గొని మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి హక్కుల సాధనకు కమ్యూనిస్టు పార్టీ భారతదేశంలో ఆవిర్భవించిందని పేర్కొన్నారు. సిపిఐ నాయకులతోపాటు ట్రేడ్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్