పొన్నూరు: ప్రభుత్వ వైద్యశాలకు వైద్య పరికరాలు అందజేత

68చూసినవారు
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని నిడుబ్రోలు ప్రభుత్వ వైద్యశాలకు కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో రూ. 11 లక్షల విలువ చేసే వైద్యశాల పరికరాలను గురువారం అందజేశారు. ఈ కార్యక్రమాన్ని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ధూళిపాళ్ల మాట్లాడుతూ వైద్య పరికరాలు అందజేసిన కెనరా బ్యాంకుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ వైద్యశాలలో మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆయన సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్