పొన్నూరు అర్బన్ హౌసింగ్ పై సమీక్ష సమావేశం

79చూసినవారు
పొన్నూరు అర్బన్ హౌసింగ్ పై సమీక్ష సమావేశం
పొన్నూరు మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం అర్బన్ హౌసింగ్ పై మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్థ దశాబ్దం గడుస్తున్న కాలనీలో లబ్ధిదారులు గృహాలు నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని అధికారులు కమిషనర్ దృష్టికి తీసుకురాగా లబ్ధిదారులు గృహాలు నిర్మించుకునేందుకు అవగాహన కల్పించడంతోపాటు బ్యాంకు రుణాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్