జనవరి ఐదో తేదీన వాటర్ త్రి జాబితా విడుదల

1744చూసినవారు
జనవరి 5వ తేదీన ఓటర్ ఫ్రిజ్ జాబితా అని విడుదల చేస్తున్నట్టు నియోజకవర్గం ఓటర్ నమోదు అధికారి వై హరిహరనాథ్ పేర్కొన్నారు. పొన్నూరు తాసిల్దార్ కార్యాలయంలో నియోజకవర్గ తాసిల్దార్లు బూతు అధికారులతో సమావేశం శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల మూడు నాలుగు తేదీల్లో నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూతులలో ఓట నమోదు కార్యక్రమం జరుగుతుందని వివరించారు. ఎన్నికల నియమా వాళ్ళని సక్రమంగా నిర్వహించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దారులు, బూత్ అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్