ప్రత్తిపాడులో అంకమ్మ తల్లి గ్రామోత్సవం

1042చూసినవారు
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడులో వేంచేసి ఉన్న అంకమ్మ తల్లి విగ్రహ పున: ప్రతిష్ట మహోత్సవ సందర్భంగా బుధవారం ప్రత్తిపాడు గ్రామపరవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. దేవాదాయ శాఖ అధికారులు మేళ తాళాలతో కనక తప్పెట్లతో కోలాటాలతో గ్రామ పురవీధుల్లో అమ్మవారిని గ్రామోత్సవం జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్