పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

82చూసినవారు
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పాత మల్లయ్య పాలెం గ్రామానికి చెందిన వజ్రాల సుబ్బారెడ్డి (37) సోమవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై బోయపాలెం గ్రామ సమీపంలో కొండల మధ్యకు వచ్చి పురుగుమందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గుర్తించి ప్రత్తిపాడు పోలీసులకు సమాచారం అందజేయడంతో సంఘటన స్థలంకు పోలీసులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్