కూటమికి హరిరామ జోగయ్య కీలక లేఖ

51చూసినవారు
కూటమికి హరిరామ జోగయ్య కీలక లేఖ
టీడీపీ కూటమికి కాపు, బలిజ సంక్షేమ సేవ వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి హరిహర జోగయ్య కీలక లేఖ రాశారు. రాష్ట్రంలో కూటమి పాలన పారదర్శకంగా ఉండాలని కోరారు. ఉచితాలు లేకుండా.. అవసరాలు తీర్చేలా సంక్షేమ పథకాలు ఉండాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి సమానంగా జరగాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్