ప్రతిపాడు: హెచ్ పి సీఎల్ అవుట్ లెట్ తనిఖీ చేసిన సబ్ కలెక్టర్

83చూసినవారు
ప్రతిపాడు: హెచ్ పి సీఎల్ అవుట్ లెట్ తనిఖీ చేసిన సబ్ కలెక్టర్
గుంటూరు జిల్లా కాకుమాను గ్రామంలో ఆరి ఆదిలక్ష్మికి మంజూరైన హెచ్ పి సి ఎల్ ఔట్ లెట్ ను మంగళవారం తెనాలి సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ జగన్నాథ్ స్థలాన్ని తనిఖీ చేశారు. ప్రభుత్వ నిబంధన అనుసరించి హెచ్ పిసిఎల్ ( పెట్రోల్ బంకు) ఉన్నదా లేదా అని తహసిల్దార్ వెంకటస్వామిని అడిగి సంబంధిత పత్రాలను తనిఖీ చేశారు. త్వరలో ప్రారంభించేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తానని పేర్కొన్నారు. మండల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్