జనసేన జెండా దిమ్మె ద్వంసం

25042చూసినవారు
పల్నాడు జిల్లా సత్తెనపల్లి సబ్ రిజిస్టర్ ఆఫిస్ దగ్గర బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు జనసేన జెండా దిమ్మె ద్వంసం చేశారు. జెండా ఆవిష్కరణకు జనసేన నాయకులు దిమ్మెను ఏర్పాటు చేశారు. ఆ దిమ్మెను అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్