అభివృద్ధిని గురించి ప్రజలకు తెలియజేయాలి: కన్నా

85చూసినవారు
అభివృద్ధిని గురించి ప్రజలకు తెలియజేయాలి: కన్నా
సత్తెనపల్లి పట్టణం రఘురామ్ నగర్ ప్రజావేదిక నందు బుధవారం నిర్వహించిన పట్టణ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ. ప్రస్తుత ప్రభుత్వ వైఖరిపై ప్రజలందరూ విసుగు చెంది ఉన్నారని, కూటమి ప్రభుత్వం రాగానే చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలను గురించి ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఎన్నికలకు అందరూ కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించేలా కృషి చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్