పాఠశాలలు బలోపేతానికి ప్రభుత్వం కృషి: సత్తెనపల్లి ఎమ్మెల్యే

75చూసినవారు
పాఠశాలలు బలోపేతానికి ప్రభుత్వం కృషి: సత్తెనపల్లి ఎమ్మెల్యే
సత్తెనపల్లి పట్టణం సుగాలి హైస్కూల్, రూరల్ మండలం నందిగామ గ్రామంలో శనివారం నిర్వహించిన మెగా పేరెంట్ మీటింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మధ్య ఒక దృఢమైన బంధాన్ని ఏర్పరచడానికి ఈ కార్యక్రమం ఉద్దేశం అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్