సత్తెనపల్లి: విద్యార్థులు తల్లిదండ్రులను గౌరవించాలి: ఎమ్మెల్యే

61చూసినవారు
సత్తెనపల్లిలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో టీచర్స్ పేరెంట్స్ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులను గౌరవించేలా, ఉపాధ్యాయులు పిల్లలకు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటం, మహిళల పట్ల గౌరవంగా మెలిగేలా విద్యార్థులకు బుద్ధులు నేర్పించాలని ఆయన కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్