గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

82చూసినవారు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీకి సంబంధించి శుక్రవారం సత్తెనపల్లి మండలం నందిగామ గ్రామంలో గ్రామ సభ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ఉపాధి హామీ పథకం, దాని అనుబంధ శాఖల ద్వారా చేపట్టే అభివృద్ధి పనులపై గ్రామీణ ప్రజలకు పూర్తి అవగాహన కల్పించారు. తాగునీటి సరఫరాలో ఎక్కడ కూడా అంతరాయం లేకుండా పనులు చేపట్టాలని సూచించారు.

సంబంధిత పోస్ట్