గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో పొన్నూరు మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్రకుమార్ జన్మదిన వేడుకలు తాడికొండ మాజీ శాసనసభ్యులు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గుంటూరు వెస్ట్ టీడీపీ ఇంఛార్జి కోవెలమూడి రవీంద్ర (నాని) , దాసరి రాజా మాస్టారు , టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్సులు ఎండీ హిదయత్ , శ్రీ మానుకొండ శివప్రసాద్ , రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు , సంగం డెయిరీ డైరెక్టర్ కంచర్ల శివరామయ్య , ముత్తినేని రాజేష్ , కసుకుర్తి హనుమంతరావు , జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి బొల్లెద్దు సుశీల రావు, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు తలతోటి సురేంద్ర , గుడిమెట్ల దయారత్నం మరియు ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు