తుళ్లూరు వైభవంగా భోగి గ్రామోత్సవం

74చూసినవారు
తుళ్లూరు వైభవంగా భోగి గ్రామోత్సవం
తుళ్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో భోగి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం శాంతి కల్యాణం నిర్వహించారు. తర్వాత సాయంత్రం నాలుగు గంటల నుంచి స్వామివారి చాతమ్ వాహన గ్రామోత్సవ సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చక స్వామిదిట్టకవి రాజగోపాలచార్యులు తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్