తెనాలిలో బైక్ చోరీపై కేసు నమోదు

66చూసినవారు
తెనాలిలో బైక్ చోరీపై కేసు నమోదు
తెనాలి ఆసుపత్రి ముందు పార్క్ చేసిన బైకు చోరీకి గురైంది. చుండూరుకు చెందిన షేక్ జాన్ సైదా తెనాలిలోని నందుల పేట ఆసుపత్రిలో కాంపౌండర్గా పని చేస్తున్నాడు. బుధవారం ఉదయం ఆసుపత్రి డ్యూటీకి వచ్చి ఆసుపత్రి ముందు బైక్ పార్క్ చేశాడు. సాయంత్రం తిరిగి వెళ్లే సమయానికి బైక్ కనిపించకపోవడంతో టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సంబంధిత పోస్ట్