తెనాలికి డిప్యూటీ సీఎం రూ. 25 కోట్లు విడుదల చేశారు: మంత్రి

59చూసినవారు
తెనాలికి డిప్యూటీ సీఎం రూ. 25 కోట్లు విడుదల చేశారు: మంత్రి
తెనాలి నియోజవర్గానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూ. 25 కోట్ల నిధులను విడుదల చేయించారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. తెనాలిలో శనివారం మీడియాతో మాట్లాడుతూ తెనాలి, కొల్లిపర మండలాల్లోని గ్రామాల్లో ఈ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. అట్లాగే బుర్రిపాలెం రోడ్డులో రెవెన్యూ స్థలాన్ని మున్సిపాలిటీకి అప్పగించి రూ. 3 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించబోతున్నట్లు చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్