రేపు తెనాలిలో గ్రామ పంచాయతీలకు చెక్కుల పంపిణీ

85చూసినవారు
రేపు తెనాలిలో గ్రామ పంచాయతీలకు చెక్కుల పంపిణీ
జనసేన పార్టీ ఆధ్వర్యంలో తెనాలి జనసేన పార్టీ కార్యాలయం సమీపంలో గల కళ్యాణ మండపంలో గ్రామ పంచాయతీలకు చెక్కులు పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలిలో నిర్వహించే కార్యక్రమంలో కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె, కొల్లిపర, కాకుమాను, తెనాలి మండలాలకు సంబంధించిన పంచాయతీలకు పవన్ కళ్యాణ్ ప్రకటించిన రూ. లక్ష చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్