స్కాలర్షిప్లకు దరఖాస్తుల ఆహ్వానం

72చూసినవారు
స్కాలర్షిప్లకు దరఖాస్తుల ఆహ్వానం
తపాలా బిళ్లల సేకరణను ప్రోత్సహించేందుక భారత ప్రభుత్వం దీన్ దయాల్ స్పర్ష్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టిందని తెనాలి పోస్టల్ సూపరింటెండెంట్ జి.కరుణాకర్ గురువారం తెలిపారు. తపాలా బిళ్లలను సేకరించే 6,7,8,9 తరగతులు చదివే విద్యార్థులు అర్హులని చెప్పారు. ఎంపికైన వారికి ప్రతి నెలా రూ.500 చొప్పున ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు సమీపం లోని పోస్టాఫీసులో www.indianport.g-ov.in సంప్రదించాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్