కొల్లిపర: నేర నియంత్రణ కోసమే విజిబుల్ పోలీసింగ్

61చూసినవారు
నేర నియంత్రణ కోసం విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నట్లు కొల్లిపర ఎస్ఐ కోటేశ్వరరావు తెలిపారు. గురువారం ఆయన కొల్లిపర మండలంలో విజిబుల్ పోలీసింగ్ నిర్వహించి స్థానికులతో మాట్లాడారు. ఎవరు కూడా గొడవలకు వెళ్లరాదని శాంతియుత వాతావరణంలో మెలగాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలు చుట్టుపక్కల జరుగుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ఐ సూచించారు.

సంబంధిత పోస్ట్