తుళ్లూరులో ఎన్టీఆర్ విగ్రహం ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు

54చూసినవారు
తుళ్లూరు లైబ్రరీ సెంటర్లో నూతనంగా నిర్మించిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి ఆదివారం ప్రారంభోత్సవం చేస్తున్నట్లు తుళ్లూరు టీడీపీ నాయకులు శనివారం తెలిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తో పాటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా, రాష్ట్ర, టీడీపీ నాయకులు హాజరవుతారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్