రసాబాసగా తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం ఎన్నిక

80చూసినవారు
రసాబాసగా తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం ఎన్నిక
తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం ఎన్నిక ఆదివారం స్థానిక బుర్రిపాలెం రోడ్డు బిసి కాలనీలోని సంఘ కార్యాలయంలో జరిగింది. ఎన్నికల అధికారిగా కాకతీయ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ చైర్మన్‌ డిఎల్‌ కాంతారావు వ్యవహరించారు. ప్రస్తుత పాలకవర్గం ఐదేళ్ల కాలపరిమితి పూర్తి కావటంతో ఎన్నిక జరిగిందని నూతన కమిటీ చెబుతోంది. ఇప్పటి వరకూ సంఘం కార్యదర్శిగా కొనసాగిన జి. సుబ్బారావు తొలుత జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించారు.

సంబంధిత పోస్ట్