తెనాలిలో రతన్ టాటా విగ్రహం ఆవిష్కరణ

81చూసినవారు
తెనాలి ఆటోనగర్ కాటూరి ఆర్ట్ గ్యాలరీలో విగ్రహాలు తయారీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. బుధవారం ఈ గ్యాలరీలో రతన్ టాటా విగ్రహాన్ని రూపొందించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రపంచం గర్వించే గొప్ప వ్యక్తి రతన్ టాటా అన్నారు. తక్కువ సమయంలో విగ్రహాన్ని రూపకల్పన ద్వారా తెనాలి ప్రత్యేకతను దేశమంతటా తెలిసేలా చేశారని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్