తెనాలి: పురుగుల మందు తాగుతూ మహిళా సెల్ఫీ వీడియో

79చూసినవారు
తెనాలిలో పురుగుల మందు తాగి కోటేశ్వరమ్మ అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మంగళవారం జరిగింది. ఇందుకు సంబంధించి మహిళ పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకుంది. అదే గ్రామానికి చెందిన విజయలక్ష్మి వద్ద రూ. 3 లక్షలు అప్పు తీసుకొని వడ్డీతో సహా… చెల్లించానని ఐనా ఇంకా కట్టాలని వేదిస్తున్నట్లు వీడియోలో తెలిపింది. తనకు మాజీ మంత్రి అలపాటి న్యాయం చేయాలని కోరింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

సంబంధిత పోస్ట్