తెనాలి: త్వరలో సిగ్నల్స్ పునరుద్దరణ: ఎస్పీ

83చూసినవారు
తెనాలి పట్టణంలో శిథిలావస్థలో ఉన్న పోలీస్ క్వార్టర్స్ ను శనివారం ఎస్పీ సతీశ్ కుమార్ పరిశీలించారు. పట్టణంలో ప్రధాన కూడళ్లను పరిశీలించి ట్రాఫిక్ సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చెంచుపేటలోని కెఎస్ఎం హైస్కూల్లో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్లో ఎస్పీ పాల్గొన్నారు. తెనాలిలో త్వరలో సిగ్నల్స్ పునరుద్ధరిస్తామని తెలిపారు. అలాగే దాతల సహాయంతో కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్