తెనాలి: క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ ను పరిశీలించిన బృందం

70చూసినవారు
హెచ్ఐవి, ఎయిడ్స్ బాధితుల కోసం ప్రత్యేకంగా తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ శుక్రవారం సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ బృందం పరిశీలించింది. తెనాలి క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ లో మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ చేశారని, అందులో ఇద్దరికీ క్యాన్సర్ ఉన్నట్లు తేలిందని, మరో ఇద్దరు క్యాన్సర్ లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలిసిందన్నారు.

సంబంధిత పోస్ట్