గోవాడ లో ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కు నివాళి

68చూసినవారు
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మృతి తీరని లోటని పలువురు అన్నారు. అమృతలూరు మండల పరిధిలోని గోవాడ గ్రామంలో ఆదివారం రామోజీరావు మృతిని నిరసిస్తూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించి, జర్నలిజం, సినీ రంగాలతో పాటు అనేక రంగాల్లో తను ముద్ర వేసి, ఈనాడు సంస్థల చైర్మన్గా, సినీ నిర్మాతగా, ఫిలిం సిటీ అధినేతగా, ఇలా చాలా నిజ జీవిత పాత్రలు పోషించారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్