వినుకొండ: పశు ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి

63చూసినవారు
వినుకొండ: పశు ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పశువుల పోషణకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ మండలం నడిగడ్డ గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన పశు ఆరోగ్య శిబిరాన్ని ఎమ్మెల్యే జీవి ప్రారంభించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ సమన్వయకర్త నాగ శ్రీను రాయల్ వెటర్నరీ అధికారులతో పాటు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్